ఆంధ్రప్రదేశ్ Ongole Re Counting: వైసీపీ షాకింగ్ నిర్ణయం.. EVM మాక్ పోలింగ్ నుండి విత్‌డ్రా! ఒంగోలులో ఈ రోజు చేపట్టిన EVM మాక్ పోలింగ్ నుంచి వైసీపీ విత్ డ్రా అయింది. తాము అడిగిన విధంగా వీవీప్యాట్ స్లిప్‌లతో సహా కౌంటింగ్ చేయాలని వైసీపీ డిమాండ్ చేసింది. అధికారులు మాత్రం ఈసీ గైడ్‌లైన్స్ ఆధారంగానే రీవెరిఫికేషన్ ఉంటుందని స్పష్టం చేశారు. By V.J Reddy 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ongole Recounting: ఏమవుతుంది? ఒంగోలులో ఈవీఎంల రీకౌంటింగ్.. టెన్షన్! గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఒంగోలు నియోజకవర్గంలోని 12 పోలింగ్ కేంద్రాల ఈవీఎంలను తిరిగి లెక్కిస్తున్నారు. మాజీ మంత్రి బాలినేని ఫిర్యాదు మేరకు ఎలక్షన్ కమిషన్ ఈ చర్యలు చేపట్టింది. నాలుగు రోజుల పాటు ఈవీఎంల లెక్కింపు జరుగుతుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. By KVD Varma 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Special Trains: వీకెండ్ సెలవులు.. తెలుగు రాష్ట్రాల మధ్య 8 స్పెషల్ ట్రైన్స్! ఇండిపెండెన్స్ డే తో పాటు వారాంతపు సెలవులు కూడా రావడంతో రైల్వే ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీంతో సికింద్రాబాద్ - నర్సాపూర్, కాచిగూడ - తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. By Bhavana 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి బిగ్ షాక్..! ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. మేయర్ గంగాడ సుజాత టీడీపీలో చేరారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో మేయర్‌తో పాటు మరికొంత మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. By Jyoshna Sappogula 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Liquor Scam : క్వార్టర్ బాటిల్ రూ.80 నుంచి 90 లోపే...ఏపీలో కొత్త మద్యం పాలసీలో అదిరిపోయే ఆఫర్! ఏపీలోని కూటమి ప్రభుత్వం తక్కువ ధరల్లోనే వివిధ రకాల ప్రముఖ మద్యం బ్రాండ్లను విక్రయించాలని భావిస్తోంది. క్వార్టర్ బాటిల్ ధర రూ. 80 నుంచి రూ. 90 ఉండనున్నట్లు సమాచారం. కొత్త మద్యం విధానంపై 2 రోజుల్లో అధికారుల కమిటీలు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించబోతున్నాయి. By Bhavana 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tamil Nadu: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు విద్యార్థులు మృతి తమిళనాడులోని తిళ్లవూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. వారు ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులు రామ్, చేతన్, నితీశ్, యుకేశ్, నితీశ్ వర్మగా గుర్తించారు. By B Aravind 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Govt: గ్రామ సచివాలయాల్లో కీలక మార్పులు...ఇక నుంచి ఆ పేరుతో! ఏపీలో వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన సచివాలయాల వ్యవస్థలో కీలక మార్పులు చేసేందుకు కూటమి రెడీ అవుతుంది.ఇందులో ముందుగా గ్రామ సచివాలయాల పేరును గ్రామ సంక్షేమ కార్యాలయంగా మార్చుతున్నట్లు తెలుస్తోంది. By Bhavana 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: సినిమా స్టైల్లో భర్తను హత్య చేయించిన భార్య .. మెడకు తాడు బిగించి.. ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త నరేంద్రను భార్య హత్య చేయించింది. కిరాయి ముఠాకు రూ.2 లక్షల సుపారీ ఇచ్చింది. హత్య చేసిన అనంతరం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించింది. నిందితులు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. By Jyoshna Sappogula 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పగలు పాఠాలు.. చీకటి పడితే చిందులు.. ఆ కాలేజీలో నిత్యం జరిగే తంతు ఇదే..! ప్రకాశం జిల్లా మర్రిపూడి జూనియర్ కళాశాల మందుబాబులకు అడ్డాగా మారింది. కళాశాల సమీపంలోనే బార్‌షాపు ఉండటంతో మందుబాబులు చీకటి పడితే కళాశాల ఆవరణంలో చిందులు వేస్తుంటారు. దీంతో విద్యార్థులు హడలిపోతున్నారు. ఈ విషయంపై అధికారులు స్పందించాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. By Jyoshna Sappogula 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn