ఆంధ్రప్రదేశ్ AP: శాంతిని అందుకే సస్పెండ్ చేశాం.. మంత్రి ఆనం సెన్సేషనల్ కామెంట్స్..! దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతిపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసి ఆమెను సస్పెండ్ చేశామన్నారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. ఆమె అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. విశాఖలో విజయసారెడ్డి చేసిన రెవెన్యూ దందాలో న్యాయవాది సుభాష్, శాంతి పాత్ర ఉందని సమాచారం అందిందన్నారు. By Jyoshna Sappogula 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: నెల్లూరు జిల్లాలో మరో దారుణం.. యువతిని బెదిరించి ఆటోలో తీసుకెళ్లి.. నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గూడూరులో ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. యువతిని బెదిరించి ఆటోలో తీసుకెళ్లి రౌడీషీటర్ గుజ్జపల్లి వినయ్ అత్యాచారం చేశాడు. అత్యాచారంతో యువతి మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసింది. By Jyoshna Sappogula 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Crime: ఇంటర్ విద్యార్థిని పై యువకుడు అత్యాచారం! గూడూరు లో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని పై ఓ రౌడీ షీటర్ అఘాత్యానికి పాల్పడ్డాడు. యువతిని బెదిరించి ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం చేసిన రౌడీ షీటర్ గుజ్జుపల్లి వినయ్. విద్యార్థిని మనస్థాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. By Bhavana 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: నెల్లూరులో ఘనంగా రొట్టెల పండుగ.. 3 లక్షల మందికి..! నెల్లూరులో రొట్టెల పండుగ ప్రారంభమైంది. బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. 18వందల మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. By Jyoshna Sappogula 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఒరేయ్ గే.. లఫూట్ నాయాలా : విజయసాయిరెడ్డిపై రెచ్చిపోయిన టీడీపీ నేత! వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, శాంతి వ్యవహారంపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి స్పందించారు. డీఎన్ఏ టెస్టుకు విజయసాయి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. అలాగే మదన్ మోహన్ కు రూ.1.60 కోట్లు ఎందుకు ఇచ్చాడో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. By Jyoshna Sappogula 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Murder: ఓరి దుర్మార్గుడా.. భార్యమీద కోపంతో రెండు నెలల బిడ్డను చంపిన కానిస్టేబుల్! ఏలూరు జిల్లాకు చెందిన బాలాజీ అనే సీఆర్ ఫీఎఫ్ కానిస్టేబుల్ దారుణానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తమామల మీద దాడిచేసేందుకు వెళ్లిన బాలాజీ భార్య చెల్లెలి రెండు నెలల కొడుకును కొట్టి చంపాడు. స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. By srinivas 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Minister Nimmala : సోమశిల జలాశయం ప్రమాదంలో ఉంది : మంత్రి నిమ్మల AP: జగన్ ప్రభుత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు అధ్వాన్నంగా మారాయని అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.సోమశిల జలాశయం ప్రమాదంలో ఉందన్నారు. కొత్త జలాశయాలు ఇప్పుడు కట్టలేమని.. ఉన్న జలాశయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. By V.J Reddy 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP : ఆ వైసీపీ కీలక నేత వల్లే నా భార్య ప్రెగ్నెంట్.. అధికారి భర్త సంచలన ఫిర్యాదు! AP: వైసీపీ కీలక నేత తన భార్య గర్భాణికి కారణమని దేవాదాయ శాఖ అధికారి భర్త కమిషనర్ కు ఫిర్యాదు చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తాను విదేశాల్లో ఉన్న సమయంలో తన భార్య గర్భం దాల్చిందని, వైసీపీ రాజ్యసభ సభ్యుడే ఇందుకు కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. By V.J Reddy 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఆసుపత్రిలో సదుపాయాలను పరిశీలించిన ఎమ్మెల్యే నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్కానింగ్ యంత్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని సదుపాయాలను, పలు ఎక్స్ రే మిషన్లను ఆమె పరిశీలించారు. By Jyoshna Sappogula 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn