Big Breaking: కడప జిల్లాలో విషాదం.. అప్పుల బాధ తాళలేక రైతు కుటుంబం ఆత్మహత్య
కడప జిల్లా దిద్దేకుంటలో అప్పుల బాధతో రైతు నాగేంద్ర భార్య, ఇద్దరు పిల్లలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నాగేంద్ర పొలంలో పంటల సాగుకు పెట్టుబడుల కోసం అప్పులు చేశారు. నాలుగేళ్లుగా ఎంత కష్టపడినా సరైన దిగుబడులు రాకపోవడంతో నష్టాల పాలయ్యారు.
/rtv/media/media_files/2024/12/17/tXUyhWua1S7bNlfEASzo.jpeg)
/rtv/media/media_files/2024/12/28/gcMoMAmmtKaIdaOR6oWu.jpg)
/rtv/media/media_files/2024/12/26/HQqDGC3lhnEed7kSbavL.jpg)
/rtv/media/media_files/2024/12/24/KMWyzhJZOXCMSqjbkMfc.jpg)
/rtv/media/media_files/2024/12/23/kmpX005PJt3MVHV28J8i.jpg)
/rtv/media/media_files/2024/12/14/mCOKYQV2QRsRidlL3ip8.jpg)
/rtv/media/media_files/2024/11/22/t2KL0rCePxtsoix73sxw.jpg)
/rtv/media/media_files/2024/11/27/FVKdtlVbR55jycISLbK4.jpg)
/rtv/media/media_files/2024/11/22/HPv4t3Buues9egyAi2v8.webp)
/rtv/media/media_files/2024/12/13/R4SVYnmRhZRTrUeZ9s8N.jpg)