పులివెందుల జగన్ క్యాంపు ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జగన్ ను కలిసేందుకు ప్రజా దర్బార్ కు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. దీంతో తోపులాట చోటు చేసుకుంది. క్యూలైన్లు ఏర్పాటు చేసినా తోపులాట తగ్గలేదు. దీంతో పోలీసులు లాఠీఛార్జి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో కిటికీ అద్దాలు సైతం ధ్వంసం అయ్యాయి. పులివెందుల జగన్ క్యాంపు కార్యాలయంలో స్వల్ప ఉద్రిక్తత..ప్రజా దర్బార్ కు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు..ప్రజలు భారీగా తరలిరావడంతో తోపులాట..తోపులాట చోటుచేసువడంతో చేతికి పని చెప్పిన పోలీసులు..క్యూ లైన్ ఏర్పాటు చేసినా తోపులాట..గంటల పాటు జగన్ కలిసేందుకు నిరీక్షిస్తున్న… pic.twitter.com/qCETJnctv4 — RTV (@RTVnewsnetwork) December 26, 2024