🔴 Pahalgam Terror Attack Live Updates: సరిహద్దుల్లో హై టెన్షన్.. ఏ క్షణమైనా వార్.. లైవ్ అప్డేట్స్!
Pahalgam Terror Attack: సరిహద్ధుల్లో హైటెన్షన్.. ఏ క్షణమైనా వార్.. ఈ ఘటనకు సంబంధించి లైవ్ అప్డేట్స్ తెలుసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఇంటర్నేషనల్
Pahalgam Terror Attack: సరిహద్ధుల్లో హైటెన్షన్.. ఏ క్షణమైనా వార్.. ఈ ఘటనకు సంబంధించి లైవ్ అప్డేట్స్ తెలుసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఇంటర్నేషనల్
ఉగ్ర దాడిపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కీలక ప్రకటన చేశారు. ఈ దాడి చాలా దురదృష్టకరమని; ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పొరుగు దేశం పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని రక్తానికి రక్తంతో ప్రతీకారం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు.