PM Modi On Pakistan Nuclear Weapons | అణుబాంబు మడిచి..మోదీ వార్నింగ్ | India Pak War | Sindoor | RTV
పహల్గాంలో జరిగిన టెర్రర్ అటాక్‌పై కే ఏ పాల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇంతమంది భద్రతా సిబ్బంది ఉండగా.. టెర్రరిస్టులు అక్కడికి ఎలా చేరుకున్నారు అని ప్రశ్నించారు. ఒక్క అవకాశం తనకు ఇస్తే లీడర్షిప్ అంటే ఏంటో చేసి చూపిస్తా అని చెప్పుకొచ్చారు.