అప్పటి నుంచే FREE BUS.. మంత్రి సంచలన ప్రకటన
AP: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం పథకంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే పెన్షన్ పెంపు, ఉచిత సిలిండర్ల పథకాలను ప్రారంభించామన్నారు. సంక్రాంతిలోపే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు.