Ap Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడ్రోజులు వానలే..!
ఏపీని మరోసారి వరుణుడు పలకరించున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రాగల 48 గంటల్లో ఈ ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయి.
ఏపీని మరోసారి వరుణుడు పలకరించున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రాగల 48 గంటల్లో ఈ ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయి.
ప్రస్తుత రాజకీయాలు చూస్తే అసహ్యం వేస్తోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలో వందకు వంద శాతం కరెక్ట్ గా జరుగుతుందని ఎవరూ చెప్పరన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గామారాయి.
వైసీపీ సోషల్ మీడియా టీమ్ నిర్బంధాలపై హైకోర్టు సీరియస్ అయింది. బాధిత కుటుంబాల హెబియస్ కార్పస్ పిటిషన్‌పై కీలక ఆదేశాలు ఇచ్చింది. సంబంధిత పోలీస్స్టేషన్లలో ఈ నెల 4 నుంచి ఈరోజు వరకూ ఉన్న CC ఫుటేజీని స్థానిక మెజిస్ట్రేట్లకు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.
AP: వైసీపీ మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై నమోదైన అత్యాచారం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. కోర్టులో విచారణకు హాజరైన బాధితురాలు.. తాను కావాలనే నాగార్జునపై తప్పుడు ఫిర్యాదు చేశానని, పోలీసులు కేసును కొట్టేస్తే అభ్యంతరం లేదని కోర్టుకు తెలిపింది.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వారి కుటుంబాలపై అసభ్య పదజాలంతో దూషించిన కేసుల్లో బోరుగడ్డ అనిల్ అరెస్టయ్యారు . ఆయన్ని న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు ఎస్కార్ట్ పోలీసులు తీసుకొచ్చి బిర్యానీ తినిపించడంతో డీజీపీ ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.
వైసీపీ సోషల్ మీడియా టీమ్ ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం దురదృష్టకరమన్నారు అంబటి రాంబాబు. లోకేష్, పవన్ పోలీసులను ఒత్తిడి చేస్తూ కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. విడుదల రజనిపై పెట్టిన అసభ్యకర పోస్టులపై డీజీపీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
AP: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బిగ్ షాక్ తగిలింది. మరియమ్మ హత్య కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ప్రస్తుతం ఆయన గుంటూరు జైలులో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.
AP: గుంటూరులో వైసీపీ నేత అరెస్ట్ అయ్యాడు. దీపావళి పండుగ రోజు గుంటూరు ఇన్నర్‌రింగ్‌రోడ్డులోని శకుంతలనగర్లో దళిత కుటుంబంపై దాడికి సంబంధించి ఏ1గా ఉన్న వైసీపీ నేత నరేంద్రరెడ్డి సహా మరో ముగ్గురిని అరెస్టు చేసినట్టు ఎస్పీ చెప్పారు.