ఆంధ్రప్రదేశ్ Minister Subhash : ఎవడ్రా నువ్వు.. మంత్రి కాన్వాయ్ ముందు మందు బాబుల హల్చల్! ఏపీ మసకపల్లిలో మందు బాబులు రెచ్చిపోయారు. మంత్రి సుభాష్ కాన్వాయ్‌ను అడ్డుకుని ఎవడ్రా నువ్వు అంటూ వీరంగం సృష్టించారు. ఆ ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వారంతా రాజమండ్రికి చెందిన వారిగా గుర్తించారు. By srinivas 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Home Minister Anita : విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చిన హోంమంత్రి అనిత AP: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు హోం మంత్రి అనిత. శాంతి-భద్రతల విషయాల్లో రాజీనామా మీరు చేయాలో.. నేను చేయాలో కాలమే త్వరలో నిర్ణయిస్తుందన్నారు. ఇది డిఎన్ఏ ప్రభుత్వం కాదని సెటైర్లు వేశారు. By V.J Reddy 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: పడవ బోల్తా పడి గోదావరిలో ఆరుగురు గల్లంతు.. చివరికి డా.అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం గంటి పెదపూడి నది పాయ వద్ద పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో పడవలో ఉన్న ఆరుగురు వ్యక్తులు గోదావరిలో కొట్టుకుపోయారు. స్థానికులు మరో పడవలో చేజింగ్ చేసి ఐదుగురిని సురక్షితంగా రక్షించగా మరో వ్యక్తి గల్లంతయ్యాడు. By B Aravind 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు అక్కడికక్కడే మృతి! కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గండేపల్లి మండలం జగ్గంపేట సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా..ఓ చిన్నారికి తీవ్రగాయాలు అయ్యాయి. By Bhavana 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: HDFC బ్యాంకు డబ్బు చోరీ చేసిన ఉద్యోగి.. చివరికి ఏపీలోని రాజమండ్రిలో HDFC బ్యాంకు ఏటీఎంలకు క్యాష్ ఫిల్లింగ్ చేసే ప్రైవేటు ఏజెన్సీలో పనిచేస్తున్న అశోక్ కుమార్ అనే ఉద్యోగి రూ.రెండున్నర కోట్లతో పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు 5 ప్రత్యేక బృందాలతో గాలించి నిందితుడిని పట్టుకున్నారు. By B Aravind 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పిఠాపురంలో IAS కృష్ణతేజ పర్యటన.. పంచాయతీ సమస్యలపై ఫోకస్..! పిఠాపురంలో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ డైరెక్టర్ కృష్ణతేజ పర్యటించారు. పంచాయతీల్లో సమస్యలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్నారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు అధ్వాన్నంగా ఉన్నాయని చందుర్తి గ్రామస్తులు కృష్ణతేజకు ఫిర్యాదు చేశారు. By Jyoshna Sappogula 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: గ్రామపంచాయతీ నిధులపై శ్వేతపత్రం: పవన్ కళ్యాణ్ AP: గత ప్రభుత్వ హయాంలో గ్రామపంచాయతీ శాఖలో భారీగా అవకతవకలు జరిగాయన్నారు డిప్యూటీ సీఎం పవన్. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నిధులు నిలిపివేసిందని చెప్పారు. గతంలో జరిగిన తప్పులన్నింటిపై శ్వేతపత్రం ఇచ్చే యోచన చేస్తున్నట్లు తెలిపారు. By V.J Reddy 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : కర్రలతో కొట్టుకున్న అన్నదమ్ములు.. తోటి కోడళ్ళు సైతం కొప్పులు పట్టుకుని.. కోనసీమ జిల్లా ర్యాలీ గ్రామంలో అన్నదమ్ముల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇంటి సరిహద్దు విషయంలో అన్నయ్య పూవ్వల రామకృష్ణ, తమ్ముడు సత్యనారాయణ ఒకరిపై ఒకరు కర్రలతో, ఇటుకులతో దాడులు చేసుకున్నారు. తోటి కోడళ్ళు సైతం కొప్పులు పట్టుకుని కొట్లాడుకున్నారు. By Jyoshna Sappogula 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: డిప్యూటీ సీఎంను కలిసిన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ మార్కెటింగ్ డైరెక్టర్..! డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ మార్కెటింగ్ డైరెక్టర్ వి. సతీష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి. అనిల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ సంస్ధ కార్యకలాపాల విస్తరణపై చర్చించారు. By Jyoshna Sappogula 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn