ఆంధ్రప్రదేశ్ Viral News : భర్తకు ఘనంగా మూడోపెళ్లి చేసిన భార్యలు.. ఆ కోరిక తీరట్లేదని! ఏపీలోని అల్లూరి జిల్లాకు చెందిన పార్వతమ్మ, అప్పలమ్మలు తమ భర్త పండన్నకు ఘనంగా మూడోపెళ్లి చేశారు. సంతానం కలగట్లేదనే నెపంతో లక్మీ అనే యువతితో ఈ తంతు జరిపించారు. పెళ్లి కార్డులు, విందుతో వేడుకను ఘనంగా నిర్వహించారు. By srinivas 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : పిఠాపురంలో తొలిసారి డిప్యూటీ సీఎం పర్యటన..! డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాసేపట్లో పిఠాపురంలోని గొల్లప్రోలులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఆ తర్వాత జనసేన నేతలతో సమావేశం కానున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి సొంతనియోజకవర్గంకు వస్తున్నఆయనకు జనసైనికులు పెద్ద ఎత్తున స్వాగతం పలుకనున్నారు. By Jyoshna Sappogula 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawankalyan: పిఠాపురంలో పవన్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే! ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మూడురోజులపాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సోమవారం సాయంత్రం పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతగా వారాహి సభ నిర్వహించనున్నారు. మంగళ, బుధ వారాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. By srinivas 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు.. కృతజ్ఞతలు తెలిపిన బాధితురాలు..! కాకినాడ రూరల్ రాయుడుపాలెంకు చెందిన ఆరుద్రకు సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మంచం పట్టిన ఆమె కుమార్తె సాయిలక్ష్మి చంద్రకు అవసరమైన చికిత్స అందించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. By Jyoshna Sappogula 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: మరోచోట వైసీపీ కార్యాలయం కూల్చివేత.. పార్టీ శ్రేణులు ఆందోళన తూర్పుగోదావరి జిల్లా కడియంలో ప్రభుత్వ స్థలంలో పర్మిషన్ లేకుండా వైసీపీ కార్యాలయాన్ని నిర్మించారని.. గ్రామ పంచాయతీ అధికారులు దాన్ని కూల్చివేశారు. రైతు బజార్ కోసం షెడ్డు నిర్మాంచామని వైసీపీ నేత గిరిజాల బాబు వాదించగా అతడిని పోలీసులు అరెస్టు చేశారు. By B Aravind 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : జులై 1 నుంచి కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన AP: జులై 1 నుంచి 3 వరకు కాకినాడ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మొత్తం మూడు రోజుల పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పవన్ పర్యటిస్తారు. By V.J Reddy 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: తెలంగాణ రాజకీయాలపై పవన్ సంచలన ప్రకటన తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలోనూ బీజేపీ, జనసేన కలిసి పనిచేస్తాయని అన్నారు. జనసేన ఎఫక్ట్ తెలంగాణలో ఉంటుందని తెలిపారు. కాగా ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకొని పోటీ చేసిన సంగతి తెలిసిందే. By V.J Reddy 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap News: మార్గాని భరత్ ప్రచార రథానికి నిప్పు... ఎవరి పని? మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆఫీస్‌పై దాడి జరిగింది. శుక్రవారం గుర్తుతెలియని దుండగులు ఎన్నికల ప్రచార రథాన్ని దహనం చేశారు. ఈ విధమైన పరిస్థితి నగరంలో ఏర్పడటం దారుణమని, ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకుని వెళ్లి నిందితులపై కఠిన చర్యలు చేపట్టాల్సిందిగా కోరతామని భరత్ చెప్పారు. By Vijaya Nimma 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime: గోదావరి నదిలో దూకిన మహిళ.. సినీ స్టైల్లో కాపాడిన జాలర్లు గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోబోయిన మహిళలను పోలీసులు రక్షించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో 40 సంవత్సరాలు ఉన్న నాగలక్ష్మి ఈ అఘాయిత్యానికి పాల్పడింది. జాలర్లు సహాయంతో కాపాడిన పోలీసులు.. ఆమెను స్టేషన్‌కి తరలించి కౌన్సిలింగ్ ఇచ్చి బంధువులకు అప్పగించారు. By Vijaya Nimma 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn