ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: నాకు కేంద్ర మంత్రి పదవి.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు AP: పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను కేంద్రంలోకి రావాలని ప్రధాని మోదీ ఆహ్వానించారని అన్నారు. తనకు కేంద్ర మంత్రి పదవి కూడా ఇస్తానని ఆఫర్ ఇచ్చినట్లు చెప్పారు. కానీ, అందుకు తాను ఒప్పుకోలేదని.. రాష్ట్రంలోనే ఉంటానని మోదీకి తాను చెప్పానని అన్నారు. By V.J Reddy 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: తూ.గో జిల్లాలో దంచికొడుతున్న వర్షాలు.. ఆ గ్రామాలకు స్తంభించిన రవాణా వ్యవస్థ..! ఉమ్మడి తూ.గో జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. కాకినాడ, కోనసీమ జిల్లాలు, రాజమండ్రి పట్టణం వర్షాలకు తడిసి ముద్దవుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు ఏజెన్సీ గ్రామాలకు రవాణా వ్యవస్థ స్తంభించి పోయింది. By Jyoshna Sappogula 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో రెచ్చిపోయిన దొంగలు..! తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో దొంగలు రెచ్చిపోయారు. ప్రసిద్ధ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం వద్ద ప్రధాన ద్వారం హుండీని పగులగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. సిసి కెమెరాలో రికార్డ్ ఆయిన దృశ్యాలు వైరల్ గా మారాయి. By Jyoshna Sappogula 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: టీడీపీ కార్యకర్త పొర్లు దండాలతో నిరసన.! తూర్పుగోదావరి జిల్లా వేమగిరి తోటలో ఓ టీడీపీ కార్యకర్త వర్షపు నీటిలో పొర్లు దండాలు పెడుతూ నిరసనకు దిగారు. డ్రైనేజీలు తీయాలంటూ అధికారులను వేడుకున్నారు. చిన్నపాటి వర్షం వస్తే డ్రైనేజీ అంతా కాలనీలో ఉండిపోతుందని దీని వలన రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అర్ధరాత్రి దొంగలు హల్చల్.. వ్యాపార దుకాణాల్లో దొంగతనం చేసేందుకు.. కాకినాడ జిల్లా తుని పట్టణంలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. మసీదు సెంటర్ దగ్గర ఉన్న వ్యాపార దుకాణాల్లో దొంగతనం చేసేందుకు యువకుల ముఠా యత్నించింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్ట్ అయ్యాయి. By Jyoshna Sappogula 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: డిప్యూటీ సీఎం పవన్ నియోజకవర్గంలో పొలిటికల్ వార్.. టీడీపీ, జనసేన మధ్య ఆధిపత్య పోరు..! పిఠాపురంలోని తాటిపర్తి గ్రామంలో ఆధిపత్యం కోసం జనసేన, టీడీపీ నేతల మధ్య వివాదం ముదురుతోంది. శ్రీ అపర్ణ సమేత నాగేశ్వర స్వామి ఆలయ కమిటీలో జనసేన నాయకులనే కమిటీ చైర్మన్గా పెట్టారని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. ఆలయం ఎదుట టెంట్ వేసి దీక్ష చేపట్టారు. By Jyoshna Sappogula 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Janasena: జనసేనలో ఒక్కసారిగా భగ్గుమన్న విభేదాలు AP: జనసేనలో ఒక్కసారిగా నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్ ముఖ్య అనుచరులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఓ కార్యక్రమానికి రెండు వర్గాల నాయకులు హాజరు కాగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీసులు ఆపినా ఆగలేదు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. By V.J Reddy 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ను పటిష్టంగా అమలు చేయాలి: పవన్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ను పటిష్టంగా అమలు చేయాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. నేడు ఆయన రూరల్ డెవలప్మెంట్పై సమీక్ష నిర్వహించారు. పిఠాపురంలోని తన కార్యాలయం నుంచే SLRMను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. By Jyoshna Sappogula 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: నేడు పవన్ కళ్యాణ్ కీలక ప్రెస్మీట్.. రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠ! AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రెస్మీట్ పెట్టనున్నారు. ఉదయం 10:30 గంటలకు విలేకర్లతో సమావేశం కానున్నారు. కాగా ఉదయాన్నే పవన్ ప్రెస్ మీట్ పెట్టడం వెనుక కారణం ఏమైవుంటుందనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది. By V.J Reddy 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn