ప్రవీణ్ పగడాల మృతి వెనుక తనకు అనుమానాలు ఉన్నాయని మహాసేన రాజేష్ చెప్పారు. పోలీసులు ఎప్పటికప్పుడూ వివరాలు చెప్పకుండా తాత్సారం చేయడంతో అనుమానాలు బలపడుతున్నాయన్నారు. ముక్కుసూటిగా మాట్లాడే వారికి శత్రువులు ఉంటారనన్నారు. అలాంటి లక్షణం ఉన్న ప్రవీణ్ పగడాలను ఎవరైనా చంపేసి ఉండొచ్చన్నారు. తాను కూడా మొదటగా పోలీసులు చెప్పినట్లు యాక్సిడెంట్ అని నమ్మానన్నారు. కానీ పోలీసుల తీరుతో తన అభిప్రాయం మారిందన్నారు. సీసీ టీవీని పోలీసులు ఎందుకు విడుదల చేయడం లేదు? ఆ రెడ్ కారు ఎవరది? అన్న ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్టీవీకి రాజేష్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ను పై వీడియోలో చూడండి.
Pastor Praveen: ప్రవీణ్ ది హత్యే.. పోలీసులు దాస్తున్న విషయాలివే.. మహాసేన రాజేష్ సంచలన ఆరోపణలు!
ప్రవీణ్ పగడాలది హత్యే అని తనకు అనుమానాలు ఉన్నాయని మహాసేన రాజేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రవీణ్ ప్రయాణించిన దారిలో సీసీ టీవీ ఫుటేజీని ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. ఆ ఎర్ర కారు ఎవరిదో ఎందుకు చెప్పడం లేదన్నారు.
New Update
తాజా కథనాలు