ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన పర్యాటక కేంద్రంగా రాజమండ్రి 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి ఈ రోజు ప్రిలిమినరీ చర్చ నిర్వహించామని రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. రాజమండ్రి ప్రాంతాన్ని అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ఆలోచనతో ముందుకు వెళ్తున్నామన్నారు. రాజమండ్రిలో ఈ రోజు పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. By Nikhil 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పిల్లలపై క్షుద్రపూజల కలకలం.. ముమ్మిడివరంలో స్థానికుల ఆందోళన..! కోనసీమ జిల్లా ముమ్మిడివరం బల్లగేట్ సెంటర్ లో క్షుద్రపూజలు కలకలం సృష్టిస్తోన్నాయి. దాదాపు 15 రోజులుగా ఓ వ్యక్తి తమ పిల్లలపై క్షుద్రపూజలు చేస్తున్నాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం బయటికి రావాలంటేనే భయపడుతున్నామని ఆందోళన చెందుతున్నారు. By Jyoshna Sappogula 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పిఠాపురం అభివృద్ధిపై సవాళ్ల పర్వం పిఠాపురం రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని వంగా గీత ఆరోపించారు. ఎన్నికల సమయంలో పిఠాపురానికి పవన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. By Bhavana 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. పిఠాపురంలో ప్రయోగాత్మకంగా..! నీటి కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురంలో మట్టితో చేసిన వినాయక విగ్రహాలు పూజించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఆలయాల్లో ప్రసాదాల పంపిణీకి తాటాకు బుట్టలు, ఆకులతో చేసిన దొన్నెలు వాడాలన్నారు. By Nikhil 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ East Godavari : ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ గుడిలో భక్తులకు బురిడీ కాకినాడ జిల్లాలో లోవకొత్తూరు వద్ద తలుపులమ్మ అమ్మవారి ఆలయంలో టెంకాయపాటదారు అక్రమాలకు పాల్పడుతున్న తీరు వెలుగులోకి వచ్చింది. భక్తులు తీసుకుని వచ్చిన కొబ్బరి కాయలను కొట్టకుండా వారి వద్ద ఉన్న టెంకాయ ముక్కలను కడిగి ఇస్తుండడం వీడియోలో కనిపిస్తుంది. By Bhavana 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ EX-MP Bharat: రాజమండ్రిలో హీటెక్కిన రాజకీయాలు.. దేవుళ్ళ మీద ప్రమాణాలు AP: రాజమండ్రిలో రథం రగడ కాక రేపుతోంది. తమ అనుచరుడే ప్రచార రథం తగలబెట్టాడని పోలీసులు చెప్పడంపై మార్గాని భరత్ ఫైర్ అయ్యారు. టీడీపీ ప్రెస్ నోట్‌ను పోలీసులు రిలీజ్ చేశారని మండిపడ్డారు. మరోవైపు చిల్లర రాజకీయాలు మానుకో అని భారత్‌కు కౌంటర్ ఇచ్చారు ఆదిరెడ్డి. By V.J Reddy 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : కోనసీమ జిల్లా కోట గ్రామంలో ఉద్రిక్తత.. పంచాయతీ అధికారుల తీరుపై దళితుల ఆందోళన..! కోనసీమ జిల్లా కోట గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పంచాయతీ ఆధికారుల వైఖరిని నిరసిస్తూ దళితులు ఆందోళన చేపట్టారు. ఎటువంటి నోటీసులు జారీచేయకుండా కొబ్బరి చెట్లకు బహిరంగ వేలం వేయడంతో బాధితులు మనస్తాపం చెందారు. ఈ నేపథ్యంలోనే ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. By Jyoshna Sappogula 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Hyderabad : ఇండస్ట్రీలో విషాదం.. లేడీ ప్రొడ్యూసర్ ఆత్మహత్య! సినీ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ మాదాపూర్‌లోని తన ఫ్లాట్‌లో ఉరివేసుకుని చనిపోయారు. రాజమండ్రికి చెందిన స్వప్న సినిమా అవకాశాల్లేక ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సన్నిహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. By srinivas 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి టార్గెట్.. అక్రమనిర్మాణాలపై కొరడా..! కాకినాడలో ద్వారంపూడి వ్యాపార మూలాలపై అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. ద్వారంపూడికి చెందిన వీరభద్ర రొయ్యల ఎక్స్పోర్ట్ ఫ్యాక్టరీకి నోటీసులు పంపించారు. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. By Jyoshna Sappogula 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn