YS Jagan : జగన్‌కు బాలకృష్ణ బిగ్ షాక్
AP: వైసీపీ అధినేత జగన్‌కు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ షాక్ ఇచ్చారు. హిందూపురంలో మున్సిపల్ చైర్‌పర్సన్‌తో సహా 8 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బాలకృష్ణ. త్వరలో మరికొంత మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.