ఆంధ్రప్రదేశ్ Weather : నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు ఈసారి ఎండలు దంచేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎండ, వేడి ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. కానీ ఈసారి మరీ శ్రుతి మించిపోయాయి. ఒకవైపు భానుడి భగభగలు..మరోవైపు వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. By Manogna alamuru 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: ఎన్నికల వేళ ఏపీలో పారుతున్న నోట్ల కట్టలు అనంతపురం విద్యుత్ నగర్ సర్కిల్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు భారీగా నగదు పట్టుకున్నారు. ఫార్చ్యూనర్ వాహనంలో రూ. రెండు కోట్లకు పైగా నగదును తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును కదిరికి తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. By Nikhil 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: కూటమికి షాక్.. రెబల్స్ బరిలో ఉన్న ఆ 10 సీట్లివే! ఏపీలో కూటమికి రెబల్స్ బిగ్ షాక్ ఇచ్చారు. దాదాపు పది చోట్ల రెబల్స్ బరిలో ఉన్నారు. కొన్ని చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గుర్తు కేటాయించడం సైతం కూటమికి ఇబ్బందిగా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ ను చదవండి. By Nikhil 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan: కూటమి పేరుతో పేదల వ్యతిరేకులు.. తాడిపత్రిలో జగన్ స్పీచ్-LIVE రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పేరుతో వస్తున్న పేదల వ్యతిరేకులను ఓడించాలని వైసీపీ అధినేత సీఎం జగన్ పిలుపునిచ్చారు. తాడిపత్రిలో ఈ రోజు జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. జగన్ స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP: వైసీపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదు.. ఘన విజయం సాధించి.. నేనేంటో చూపిస్తా: సింధూర పుట్టపర్తి నియోజకవర్గంలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శలు గుప్పించారు టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర. పూలకుంట్లపల్లిలో ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి అభివృద్ధి చేసి చూపుతానన్నారు. By Jyoshna Sappogula 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bala Krishna: జగన్ పై నందమూరి బాలకృష్ణ పంచ్ డైలాగులు..! హిందూపురంలో సీఎం జగన్ పై ఎమ్మెల్యే బాలకృష్ణ పంచ్ డైలాగులు వేశారు. ఎన్నికల్లో జగన్ ను మట్టిలో కలిపేస్తామన్నారు. 'నా దళితులంటునే దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తాడు. నాయకుడు అంటూనే నయవంచకుడిగా మారాడు.. అక్కచెల్లెళ్ల ఉసురు పోసుకుంటున్నాడు' అని దుమ్మెత్తిపోశారు. By Jyoshna Sappogula 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP: కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్..! అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అమిలినేని సురేంద్ర బాబు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రజావేదిక నుండి భారీ ర్యాలీ నిర్వహిస్తూ ఆర్డీవో కార్యాలయానికి వెళ్తున్నారు. By Jyoshna Sappogula 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Paripoornananda Swami: నాకు సీటు రాకపోవడానికి చంద్రబాబే కారణం.. పరిపూర్ణానంద సంచలన వ్యాఖ్యలు AP: బీజేపీలో తనకు సీటు రాకపోవడానికి చంద్రబాబే కారణం అని సంచలన ఆరోపణలు చేశారు పరిపూర్ణానంద. చంద్రబాబుది ఓటు బ్యాంకు రాజకీయం అని ఫైర్ అయ్యారు. హిందూ సమాజం దగా పడుతోందని అన్నారు. By V.J Reddy 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కూటమికి షాక్.. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పరిపూర్ణానంద హిందూపురం అసెంబ్లీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ నుంచి ఆయన ఎంపీ టికెట్ ఆశించారు. చివరకు టీడీపీ నుంచి అయినా ఛాన్స్ కోసం ట్రై చేశారు. ఈ రెండు పార్టీలు ఆయనకు అవకాశం ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీకి దిగారు. By Nikhil 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn