రెట్రో లుక్ లో బిగ్ బాస్ ఫేమ్ సోనియా హొయలు
బిగ్ బాస్ ఫేమ్ సోనియా తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. రెట్రో లుక్ లో ముస్తాబైన ఈ బ్యూటీ నెట్టింట అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోల పై మీరు ఓ లుక్కేయండి. వెబ్ స్టోరీస్
బిగ్ బాస్ ఫేమ్ సోనియా తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. రెట్రో లుక్ లో ముస్తాబైన ఈ బ్యూటీ నెట్టింట అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోల పై మీరు ఓ లుక్కేయండి. వెబ్ స్టోరీస్
చిలగడ దుంపల్లో క్యాన్సర్ కణాలను నిరోధించే పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిని డైలీ తింటే బరువు తగ్గడంతో పాటు ఎర్రరక్తకణాలు ఉత్పత్తి కూడా పెరుగుతుంది. వెబ్ స్టోరీస్
OnePlus కంపెనీ తన OnePlus 13 స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని తాజాగా వెల్లడించింది. ఈ ఫోన్‌ను కంపెనీ చైనాలో అక్టోబర్ 31 న లాంచ్ ఈవెంట్లో రిలీజ్ చేయనుంది. Latest News In Telugu వెబ్ స్టోరీస్
చైనాలోని జిసికియావో గ్రామంలో పాములను పెంచుతారు. కింగ్ కోబ్రా, వైపర్, రాటిల్ స్నేక్‌ను పెంచుకుంటారు. ప్రతి ఏటా దాదాపు 30 లక్షల పాముల ఉత్పత్తి. వెబ్ స్టోరీస్
ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్లలో నీళ్లు వస్తాయి. ఉల్లిపాయ కోస్తే ఒక ఎంజైమ్ విడుదల అవుతుంది. సల్ఫర్ అనేది ప్రొపనుథైల్ S-ఆక్సైడ్ ఉత్పత్తి చేస్తుంది. మన కంటిని తాకినప్పుడు కన్నీళ్లు వస్తాయి. వెబ్ స్టోరీస్
బీడీ, సిగరెట్ ప్రపంచంలో ఎక్కువ మంది తాగుతారు. సిగరెట్ చరిత్ర 9వ శతాబ్దంలో మొదలైంది. బీడీ అనేది బీడీ అనే మార్వాడీ పదం నుండి వచ్చింది. వెబ్ స్టోరీస్
టాలీవుడ్ లో ప్రస్తుతం కొన్ని కొత్త జోడీలు వెండి తెరపై మెరవబోతున్నాయి. స్టార్ హీరోలతో పాటూ యువ హీరోలు సైతం నయా భామలతో రొమాన్స్ కు రెడీ అవుతున్నారు. వెబ్ స్టోరీస్