ఆకుకూరలు వండేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు
ఆకు కూరలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది
రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది
ఆకుకూరలను ఎలా పడితే అలా వండకూడదు
ఆకు కూరల్ని కట్ చేసి కడిగితే పోషకాలు పోతాయి
పోషకాలు పోకుండా కట్ చేశాక వేడి నీళ్లు పోసి ఉంచాలి
ఆకు కూరల్ని స్టీమ్ చేసి వండటం వల్ల చాలా లాభాలు
చిన్న మంట మీద ఉడికిస్తే పోషకాలు అందుతాయి
Image Credits: Enavato