చలికాలంలో పిల్లలకు అరటిపండు పెట్టొచ్చా?

అరటిలో కార్బోహైడ్రేట్లు, జింక్, సోడియం, ఐరన్ పుష్కలం

అరటిపండు పిల్లల అభివృద్ధికి చాలా మంచిది

ఖాళీ కడుపుతో పిల్లలకు తినిపిస్తే బరువు పెరుగుతారు

చలికాలంలో అరటిపండ్లను పిల్లలకు ఇవ్వవచ్చు

జలుబు, దగ్గు ఉంటే అరటిపండు తినిపించవద్దు

అరటిపండు తక్షణ శక్తిని అందిస్తుంది

జ్వరం ఉంటే అరటిపండు తింటే ఉపశమనం

Image Credits: Enavato