చింత చిగురు ప్రయోజనాలు తెలుసా?

రుచికరమైన ఆహారంలో చింతచిగురు ఒకటి

చింతచిగురుతో మలబద్ధకం సమస్య పోతుంది

పైల్స్‌ ఉన్నవారికి బాగా ఉపశమనం కలిగిస్తుంది

చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో బాగా పనిచేస్తుంది

ఎర్రరక్తకణాల అవసరమైన పోషకాలను ఇస్తుంది

రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది

థైరాయిడ్‌ సమస్యలను చింతచిగురు తగ్గిస్తుంది

Image Credits: Enavato