పిల్లల ముఖానికి క్రీమ్స్ రాయవచ్చా?
పిల్లల ముఖంపై చర్మం సున్నితంగా ఉంటుంది. రసాయనాలు ప్రభావం ఉంటుంది కాబట్టి పిల్లల చర్మంపై క్రీములు రాయవద్దు. రాస్తే చికాకు, దురద, అలెర్జీలు వచ్చే అవకాశం ఉంది. వెబ్ స్టోరీస్
పిల్లల ముఖంపై చర్మం సున్నితంగా ఉంటుంది. రసాయనాలు ప్రభావం ఉంటుంది కాబట్టి పిల్లల చర్మంపై క్రీములు రాయవద్దు. రాస్తే చికాకు, దురద, అలెర్జీలు వచ్చే అవకాశం ఉంది. వెబ్ స్టోరీస్
చాక్లెట్ తినడం వల్ల ముఖంపై మొటిమలు వస్తాయని కొన్ని పరిశోధనలలో తేలింది. ముఖం బాగున్నవారు చాక్లెట్లు ఎక్కువగా తిన్నా, జన్యువులలో సమస్య ఉన్నవారిలో మాత్రమే వస్తాయి. పండ్లు, కూరగాయలు వంటి ఆహారాలు శరీరంలోని ఇతర భాగాలకు, చర్మానికి మేలు చేస్తాయి.
నానబెట్టిన అంజీర్ పండ్లలలో చాలా పోషకాలు ఉంటాయి. అత్తి పండ్లను రాత్రంతా నానబెట్టాలి. ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో తింటే అనేక ప్రయోజనాలు అందుతాయి. వెబ్ స్టోరీస్
చర్మంపై ట్యాన్ పోవాలంటే ఇంట్లో ఉండే టమాటా, బంగాళదుంప, శనగపిండి, పెరుగును ఉపయోగించి ఫేస ప్యాక్ వేసుకోవాలి. దీనివల్ల చర్మం కాంతివంగా కూడా ఉంటుంది. వెబ్ స్టోరీస్
తరచూ ఎక్కిళ్లు రావడానికి చాలా కారణాలు. ఛాతీ, పొత్తికడుపులో డయాఫ్రాగమ్ ఉంటే ఎక్కిళ్లు, గ్లోటిస్ మూసుకుపోవడంతో, స్పైసీ ఫుడ్ ఎక్కువగా తింటే ఎక్కిళ్లు వస్తాయి. వెబ్ స్టోరీస్
బీట్రూట్ జ్యూస్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్ అధికం. క్యారెట్ జ్యూస్, పాలకూర రసం, దానిమ్మ రసం, బీట్రూట్ జ్యూస్ ఈ జ్యూస్లు 30 రోజులు తాగితే రక్తహీనత పోతుంది. వెబ్ స్టోరీస్
పదేపదే కొన్ని విషయాల గురించి చింతిస్తూ ఉండటం, తరచూ అనారోగ్యానికి గురికావడం మానసిక సమస్యే. నిద్ర సమస్యలు ఉంటే మానసిక ఆరోగ్యం బాగాలేనట్టే. రోజువారీ జీవితంలో ఆసక్తి లేకపోవడం కూడా కారణమే. వెబ్ స్టోరీస్