నిద్రకు ముందు ఈ టీ తాగితే కొవ్వు మాయం
బెల్లీ ఫ్యాట్‌తో ఎన్నో ఇబ్బందులు వస్తాయి
కొవ్వును కరిగించే వాము, సొంపు గింజల టీ
ఈ టీ హార్మోన్లను సమతుల్యం చేస్తుంది
బరువు తగ్గడంతో పాటు మంచి నిద్ర పడుతుంది
రాత్రిపూట తాగితే బెల్లీఫ్యాట్ కరుగుతుంది
రోజుకు ఒకసారి ఈ టీ తాగితే మంచిది
వాము ఫ్యాట్ బర్నర్‌లా పనిచేస్తుంది
Image Credits: Enavato