పదే పదే చేతులు కడిగితే ఎన్ని నష్టాలో తెలుసా?

శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం

చర్మంలో మేలు చేసే లక్షలాది బ్యాక్టీరియాలుంటాయి

చేతులు పదేపదే కడగటం మంచిది కాదు

ఏదైనా దుమ్ము పడినప్పుడు చేతులు కడుక్కోవాలి

బయటకు వెళ్తే చేతులు శుభ్రం చేసుకోవాలి

ఎక్కువగా కడగకుండా శానిటైజ్ చేస్తే మంచిది

పనిని బట్టి చేతులను శుభ్రం చేసుకోవాలి

Image Credits: Enavato