మైదా తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త!
డైలీ మైదాతో చేసిన పదార్థాలు తినడం వల్ల మలబద్ధకం, ఊబకాయం, జీర్ణసమస్యలు, డయాబెటిస్, ఎముకల ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెబ్ స్టోరీస్
డైలీ మైదాతో చేసిన పదార్థాలు తినడం వల్ల మలబద్ధకం, ఊబకాయం, జీర్ణసమస్యలు, డయాబెటిస్, ఎముకల ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెబ్ స్టోరీస్
కుంకుమ పువ్వు వాసన, రంగు ఎంతో ప్రసిద్ధి. ఆహారాన్ని రుచిగా మార్చడంతో పాటు ఔషధ గుణాలున్నాయి. రోజూ కుంకుమ పువ్వు టీ తాగితే ఒత్తిడి, డిప్రెషన్, గుండె జబ్బులు తగ్గుతాయి, రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. వెబ్ స్టోరీస్
బిగ్బాస్ 8లో అప్పుడే పదోవారం వచ్చేసింది. నయని పావని ఎలిమినేట్ కావడంతో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. ఇక ఎప్పటిలానే సోమవారం నామినేషన్స్ సందడి మొదలైంది. వెబ్ స్టోరీస్
ఈవారం అలరించేందుకు కొన్ని చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. తొమ్మిది సినిమాలు నవంబర్ 8 న రిలీజ్ కు క్యూ కట్టాయి. వెబ్ స్టోరీస్ Latest News In Telugu
ఎముకల నుంచి పగిలిన శబ్దం ఒక సాధారణ సమస్యగా ఉంటుంది. విటమిన్ డీ లోపం వల్ల శబ్ధం రావడానికి కారణం. నిరంతరం శబ్ధం వస్తే వైద్యులను సంప్రదించాలి.కొల్లాజెన్ శరీరంలోని ఒక రకమైన ప్రోటీన్. వెబ్ స్టోరీస్
భారతదేశంలోని ప్రధాన రైల్వే జంక్షన్లలో కట్నీ స్టేషన్ ఒకటి. మధ్యప్రదేశ్లో అతిపెద్ద రైల్వే స్టేషన్ అయిన ఇక్కడ ప్రతిరోజూ దాదాపు 340 రైళ్ల ప్రయాణం చేస్తాయి. ఇక్కడ అనేక రైలు మార్గాలు కలుస్తాయి. వెబ్ స్టోరీస్
దంత క్షయానికి నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయి. కార్బోహైడ్రేట్లు, చక్కెరతో, దంతాలను సరిగ్గా శుభ్రం చేయకపోయినా, నోటిలో ఉండే బ్యాక్టీరియా వల్ల, లాలాజల ఉత్పత్తిని తగ్గినా దంతక్షయం ఖాయం వస్తుంది. వెబ్ స్టోరీస్
చిక్కుడు గింజలు తినడం వల్ల మధుమేహం, డయేరియా, జీర్ణ సమస్యలు, గ్యాస్, ఉబ్బరం సమస్యల నుంచి విముక్తి పొందుతారు. వెబ్ స్టోరీస్