బీట్‌రూట్ అందాన్ని రెట్టింపు చేస్తోంది
ముఖానికి ఫేస్ ప్యాక్‌లు, క్రీములు మంచిది కాదు
బీట్‌రూట్ స్కిన్ గ్లోను, మొటిమలను తగ్గిస్తుంది
బీట్‌రూట్ ఫేస్‌ప్యాక్ నిగారింపు పెంచుతుంది
బీట్‌రూట్ రసాన్ని పెరుగుతో కలిసి ఫేస్‌కు అప్లై చేయాలి
15 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేస్తే నిగనిగలాడుతుంది
పెదవులపై పగుళ్లు, నలుపు పోవాలంటే బీట్‌రూట్ బెస్ట్
డెడ్‌స్కిన్ తొలగిపోయి పెదాలు గులాబీ రంగులోకి మారుస్తుంది
Image Credits: Enavato
{{ primary_category.name }}
{{title}}
By {{ contributors.0.name }}
మరియు {{ contributors.1.name }}
Read Next