కొత్త వైరస్ లక్షణాలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కరోనాతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు

చైనాలో ప్రపంచాన్ని భయపెడుతోన్న మరో వైరస్

14 ఏండ్లలోపు వారిపైనే అధికం ప్రభావం ఉంది

వైరస్ సోకిన వారిలో దగ్గు, జలుబు, జ్వరం..

గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ, శ్వాస ఇబ్బందులు

శ్వాసలో సమస్యలు ఉంటే నిర్లక్ష్యం చేయొవద్దు

పిల్లలు, వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాలి

Image Credits: Enavato