అబ్బా..! ట్రెడిషనల్ లుక్ లో నాని హీరోయిన్ ఎంత క్యూట్ ఉందో
నటి ప్రియాంక మోహన్ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. ట్రెడిషనల్ అవుట్ ఫిట్ లో ప్రియాంక అందాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వెబ్ స్టోరీస్ | సినిమా
నటి ప్రియాంక మోహన్ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. ట్రెడిషనల్ అవుట్ ఫిట్ లో ప్రియాంక అందాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వెబ్ స్టోరీస్ | సినిమా
బిగ్ బాస్ ఫేమ్ నైనికా లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. బుక్ చేతిలో పట్టుకున్న నైనికా ఫోజులు కుర్రాళ్లను ఫిదా చేస్తున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి. వెబ్ స్టోరీస్
బాలీవుడ్ బ్యూటీ అనన్య తన లేటెస్ట్ ఫొటోలను నెట్టింట షేర్ చేసింది. స్టైలిష్ అవుట్ ఫిట్ లో అనన్య ఫ్యాషన్ లుక్స్ కుర్రాళ్లను ఫిదా చేస్తున్నాయి. వీటిపై మీరూ ఓ లుక్కేయండి వెబ్ స్టోరీస్
నటి రాశీ ఖన్నా ట్రెండీ శారీలో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. బ్యాక్ అందాలతో రాశీ ఫోజులు కుర్రాళ్ల చూపు తిప్పేస్తున్నాయి. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి. వెబ్ స్టోరీస్
గ్యాస్ ట్రబుల్ ఉన్నవారు బొప్పాయి, అరటిపండు, యాపిల్, పుచ్చకాయ వంటి పండ్లు తింటే గ్యాస్ సమస్య తగ్గిస్తుంది. ఇవి జీర్ణవ్యవస్థను హైడ్రేట్‌గా ఉంచి గ్యాస్ తగ్గిస్తుంది. వెబ్ స్టోరీస్
డైటింగ్ చేయడం వల్ల శరీరానికి చాలా లాభాలున్నాయి. శరీరం ఎదుగుదల, బలం, ఆరోగ్యం లభిచటంతోపాటు రోజంతా యాక్టివ్‌గా ఉండేందుకు శక్తి ఇస్తుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉండాలంటే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తినాలి. వెబ్ స్టోరీస్
ఉప్పు ఎక్కువగా తింటే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. బోలు ఎముకల వ్యాధి, రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్, కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఉప్పు ఎక్కువగా తింటే మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది. వెబ్ స్టోరీస్
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ సాధించిన పలు అరుదైన రికార్డులపై ఓ లుక్కేద్దాం. వెబ్ స్టోరీస్