ఐదేళ్లు నిండని పిల్లలకు పెట్టకూడని ఆహారాలు

పిల్లలకు ఐదేళ్లు నిండకపోతే ఫుడ్స్‌కు దూరం

ఐదేళ్లు నిండని పిల్లలకు నట్స్, సీడ్స్ తినిపించోద్దు

చిన్న పిల్లలకు గొంతు చాలా చిన్నగా ఉంటుంది

పిల్లలు నట్స్, సీడ్స్ పెడితే గొంతులో ఇరుక్కుపోయి

గింజలను నమలడం పిల్లలకు కష్ట మౌతుంది

ద్రాక్ష, పాప్‌కార్న్, చూయింగమ్, క్యారట్, ఆపిల్ పెట్టకూడదు

పిల్లల అభివృద్ధికి వైద్యుల్ని సంప్రదించడం బెటర్

Image Credits: Enavato