వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ఫోన్ 108MP కెమెరాతో రూ.14,840గా ఉంది.

దీనిపై రూ.1000 వరకు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది.

ఈ ధర 8/128 జీబీ వేరియంట్‌కు వర్తిస్తుంది.

ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ 108MP కెమెరాతో రూ.13,999లకు లభిస్తుంది.

దీనిపై రూ.1000 వరకు బ్యాంక్ తగ్గింపు ఉంది.

ఈ ధర 12/256 జీబీ వేరియంట్‌కు వర్తిస్తుంది.

రెడ్ మీ 13 5జీ స్మార్ట్‌ఫోన్ కూడా 108 ఎంపీ కెమెరాను కలిగి ఉంది.

దీనిని రూ.12,335కే కొనుక్కోవచ్చు. రూ.1000 బ్యాంక్ తగ్గింపు ఉంది.

పోకో ఎం6 ప్లస్ 5జీ ఫోన్‌ 6/128జీబీ వేరియంట్ 108MP కెమెరాను కలిగి ఉంది.

ఇది రూ.11,499లకే లభిస్తుంది. దీనిపై రూ.1000 డిస్కౌంట్ పొందొచ్చు.