చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా?

చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల స్ట్రోక్ ముప్పు

తలపై చల్లటి నీటిని పోయడంవల్ల సెరిబ్రల్ పాల్సీ ప్రమాదం

మెదడులోని నరాలు ఒక్కసారిగా కుంచించుకుపోతాయి

బలహీనత, అలసట, తలతిరగడం, గుండెపోటు, పక్షవాతం వస్తాయి

చల్లటి నీళ్లతో స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది

బీపీ, గుండె జబ్బులుంటే చల్లటి నీటితో స్నానం ప్రమాదకరం

ఆరోగ్యానికి అనుగుణంగా గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి

Image Credits: Enavato