రాత్రి చక్కెర స్థాయి పడిపోతే ఈ లక్షణాలుంటాయి
నిద్రిస్తున్న సమయంలో ఎక్కువగా చమటలు వస్తుంటాయి. చక్కెర స్థాయి తగ్గితే తొందరగా అలసిపోతారు. రాత్రి ఎక్కువగా ఇన్సులిన్ తీసుకుంటే షుగర్ తగ్గుతుంది. పడుకునే ముందు వ్యాయామంతో బ్లడ్ షుగర్ తగ్గుతుంది. తగినంత గ్లూకోజ్ లేకపోవడం కూడా ఒక లక్షణం. వెబ్ స్టోరీస్