ఖాళీ కడుపుతో ఈ నీరు తాగితే అద్భుతమైన ఆరోగ్యం
మునగ ఆకుల నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుంది
మునగ ఆకులలో ఐరన్, విటమిన్ సి పుష్కలం
ఇన్ఫెక్షన్లు, వ్యాధులకు వ్యతిరేకంగా పోరాతుంది
జలుబు, దగ్గు, ఫ్లూ వంటి అనారోగ్యాలను నివారిస్తుంది
బరువు తగ్గాలంటే ఖాళీ కడుపుతో ఈ నీరు బెస్ట్
మలబద్ధకం, ఉబ్బరం, గ్యాస్, జీర్ణ సమస్యలు పరార్
చర్మాన్ని మృదువుగా, జుట్టును బలంగా చేస్తుంది
Image Credits: Envato