గుడ్డు పచ్చసొన తింటే ఏమవుతుంది?
రోజూ గుడ్డు తింటే మంచి ప్రొటీన్లు అందుతాయి
గుడ్డు పచ్చసొనలో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది
ఇందులో విటమిన్లు, ఐరన్ కూడా ఉంటాయి
గుడ్డు పచ్చసొన తినడం వల్ల గుండెకు మేలు
కేలరీలు ఎక్కువ.. అధికంగా తినకూడదు
పచ్చసొన తింటే మెదడు పదును పెడుతుంది
పచ్చసొనలో ఉండే విటమిన్ డి ఎముకలకు బలం
Image Credits: Envato