గ్రీన్‌ టీ ఎక్కువ తాగితే ఈ సమస్యలు తప్పవు

గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది

గ్రీన్ టీతో బరువు తగ్గడంతో పాటు శరీర నిర్విషీకరణ

అతిగా గ్రీన్ టీ తాగటం వల్ల ఆరోగ్యానికి హాని

గ్రీన్ టీ ఎక్కువగా తాగే వారిలో ఉదర సమస్యలు

కడుపులో మంట, యాసిడ్ రిఫ్లక్స్​ సహా అనేక చికాకులు

గ్రీన్ టీలో టానిన్లతో దంత సమస్యలు

గ్రీన్ టీని పరిమితికి మించి తాగితే ఐరన్ లోపం

Image Credits: Envato