పీరియడ్స్ సమయంలో బీట్‌రూట్ తింటే ఏమౌతుంది?

పీరియడ్స్ సమయంలో బీట్‌రూట్ తినడం మంచిది

నొప్పి, అలసట నుండి ఉపశమనం కలిగిస్తుంది

బీట్‌రూట్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది

బీట్‌రూట్‌తో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది

బీట్‌రూట్‌లో ఉండే ఫోలేట్ రుతునొప్పిని తగ్గిస్తుంది

బీట్‌రూట్‌లోని ఫైబర్‌తో జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది

బీట్‌రూట్‌ హార్మోన్ల సమతుల్యతలో సహాయపడుతుంది

Image Credits: Envato