విజయవాడ కనుక దుర్గ గుడిలో 'తండేల్' టీమ్
'తండేల్' సక్సెస్ సందర్భంగా కనక దుర్గను దర్శించుకున్న టీమ్
చైతన్యతో పాటు అమ్మవారిని దర్శించుకున్న డైరెక్టర్ చందు
అమ్మవారి దర్శనం అనంతరం పండితులు వేదాశీర్వచనాలు అందుకున్న చైతన్య
నాగ చైతన్యకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు, సిబ్బంది
చాలా గ్యాప్ తర్వాత 'తండేల్' తో హిట్టు కొట్టిన చై
మత్స్య కారుల కథా నేపథ్యంతో రూపొందిన తండేల్
Image Credits: Twitter