ఈ సమస్యలు ఉంటే రాత్రిపూట అన్నం తినకూడదు

బియ్యంలో విటమిన్-బి, ప్రొటీన్లు, పీచుపదార్థాలు

అన్నం తినడం వల్ల ప్రయోజనాలతో పాటు నష్టాలు

బరువు పెరగడంతో పాటు కడుపు సంబంధిత సమస్యలు

అధిక బరువు ఉంటే రాత్రిపూట అన్నం తినకండి

మధుమేహ వ్యాధిగ్రస్తులు రాత్రి అన్నం తినకూడదు

కడుపు ఉబ్బరం ఉంటే రాత్రి అన్నం తినకూడదు

కీళ్లనొప్పులు ఉన్నవారు కూడా రాత్రిపూట అన్నం తినొద్దు

Image Credits: Envato