సెలెరీ ఆకుల అద్భుతమైన ప్రయోజనాలు
సెలెరీ ఆకు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి
జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయి
జీవ క్రియను పెంచుతాయి, బరువు తగ్గిస్తాయి
సెలెరీలోని ఫైబర్ షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తుంది
సెలెరీ ఆకులు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి
స్త్రీలలో రుతుక్రమం నొప్పులను తగ్గిస్తాయి
Image Credits: Envato