సరిగ్గా నుదుటిపై తలనొప్పికి కారణం
తలనొప్పి అనేది సర్వ సాధారణం. కొన్నిసార్లు ఈ సమస్య ఆందోళన కలిగిస్తుంది. అనేక కారణాల వల్ల నుదుటిపై నొప్పి ఉండవచ్చు. కొన్నిసార్లు మైగ్రేన్ కారణంగా నొప్పి ఉంటుంది. మైగ్రేన్ ఎక్కువగా చిన్న వయస్సులోనే వస్తుంది. వెబ్ స్టోరీస్