నల్ల జీలకర్ర గింజలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు

నల్ల జీలకర్రతో గుండె, ఊపిరితిత్తులు, మెదడు ఆరోగ్యం

ఇవి శరీరంలో మంటతోపాటు ఒత్తిడిని తగ్గిస్తుంది

ఆర్థరైటిస్‌లో దృఢత్వం, నొప్పిని తగ్గిస్తుంది

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తపోటు నియంత్రిస్తుంది

నల్ల జీలకర్ర ఉబ్బరం, గ్యాస్, అజీర్ణాన్ని తగ్గిస్తుంది.

నల్ల జీలకర్ర సహజ డీ టాక్స్, శక్తిని పెంచే డ్రింక్

కీళ్ల నొప్పులు, జీర్ణక్రియ, జలుబును తగ్గిస్తుంది

Image Credits: Envato