ఈ సమస్యలు ఉంటే పుచ్చకాయకు దూరంగా ఉండండి!
ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పుచ్చకాయలు తినడం మంచిది కాదని నిపుణుల సూచన
డయాబెటీస్
ఊబకాయం
ఆస్తమా
దీనిలోని సహజ చక్కర పరిమాణం రక్తంలో చక్కెరను పెంచును
అలాగే బరువు పెరగడానికి కూడా కారణం
సాధారణ వ్యక్తులు పుచ్చకాయ తినడం ప్రయోజనకరం