Google Pixel 9a స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.
8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 49,999గా నిర్ణయించబడింది.
Flipkart, ఇతర రిటైల్ స్టోర్‌ల ద్వారా అందుబాటులో ఉంది.
HDFC, IDFC, బజాజ్ ఫిన్‌సర్వ్ క్రెడిట్ కార్డులపై రూ. 3,000 క్యాష్‌బ్యాక్ అందిస్తుంది.
24 నెలల నో-కాస్ట్ EMI ఆప్షన్‌ను అందిస్తుంది. Flipkart Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.
48MP ప్రైమరీ, 13MP అల్ట్రావైడ్‌తో డ్యూయల్ రియర్ కెమెరా ఉంది.
ఇది 13-మెగాపిక్సెల్ ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాతో వస్తుంది.
ఇందులో Add Me, Macro Focus, Night Sight, Face Unblur వంటి అనేక AI-ఆధారిత కెమెరా ఫీచర్లు ఉన్నాయి.
23W ఫాస్ట్ ఛార్జింగ్, 7.5W వైర్‌లెస్ (Qi) ఛార్జింగ్ మద్దతుతో 5,100mAh బ్యాటరీని అందించారు.
5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్ 5.3, GPS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.