రోజూ తీపి తినడం వల్ల శరీరంపై వచ్చే ప్రభావాలు

రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరుగుతుంది

అధిక చక్కెర ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు దారితీస్తుంది

బరువు పెరగడం ప్రారంభమవుతుంది

తీపి కారణంగా చర్మంపై ముడతలు ఏర్పడతాయి

తీపి వల్ల దంత సమస్యలు పెరుగుతాయి

తీపి ఎక్కువగా తింటే ఒత్తిడి అధికం అవుతుంది

దీర్ఘకాలంలో డయాబెటిస్ వచ్చే ప్రమాదం

Image Credits: Envato