రోజూ ఒక్క అరటిపండు తింటే కలిగే 7 అద్భుత ప్రయోజనాలు
అరటిపండు ఎనర్జీ బూస్టర్గా పనిచేస్తుంది. అరటిపండుతో జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది. అరటిపండు కాల్షియం శోషణకు సహాయపడుతుంది. అధిక బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. అరటి వల్ల చర్మానికి పోషణ అందుతుంది. వెబ్ స్టోరీస్