మంచి నిద్ర పట్టాలంటే ఏం చేయాలి
నేటికాలంలో నిద్రలేమి సమస్యలు అధికం
రోజూ నిద్ర సమయం ఒకేలా ఉంటే బెస్ట్
ఫోన్లో చాటింగ్, రీల్స్‌కు దూరంగా ఉండాలి
అనవసరమైన ఆలోచనలతో నిద్రకు ఇబ్బంది
మంచి పాటలు వింటే నిద్ర బాగా వస్తుంది
ఏమైన బుక్స్ చదివినా మంచి ఫలితం
సమస్యలు ఎక్కువ ఉంటే వైద్యులను కల్వండి
Image Credits: Envato