బజాజ్ తన కొత్త CNG బైక్ ‘Bajaj Freedom 125’ పై ఆఫర్ ప్రకటించింది.
బజాజ్ తన కొత్త CNG బైక్ ‘Bajaj Freedom 125’ పై ఆఫర్ ప్రకటించింది.
డ్రమ్ బ్రేక్‌లతో కూడిన బేస్ వేరియంట్‌పై రూ. 5000 తగ్గించింది.
గతంలో దీని ధర రూ. 90,976గా ఉండేది.
ఈ తగ్గింపుతో ఈ వేరియంట్ ధర ఇప్పుడు రూ. 85,976 కు చేరుకుంది.
అయితే మిడ్, టాప్ వేరియంట్‌ల ధరలలో ఎలాంటి మార్పు లేదు.
మిడ్ వేరియంట్ ధర రూ. 95,981 (ఎక్స్ షోరూమ్)గా ఉంది.
టాప్ వేరియంట్ ధర రూ. 1,10,976 (ఎక్స్ షోరూమ్)గా ఉంది.
అన్ని వేరియంట్లలో 125 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది.
ఇది సీఎన్జీ, పెట్రోల్ రెండింటినీ కలిగి ఉంటుంది.