Vivo తన Y400 సిరీస్‌లో కొత్తఫోన్ Vivo Y400 Pro 5Gని భారత మార్కెట్లో విడుదల చేసింది.

దీని 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,999గా ఉంది.

అలాగే 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 26,999గా కంపెనీ నిర్ణయించింది.

జూన్ 27 నుండి Amazon, Flipkart, Vivo India ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.

దీని ప్రీ-బుకింగ్ నేటి నుండి స్టార్ట్ అయింది.

ఈ ఫోన్ ఫ్రీస్టైల్ వైట్, ఫెస్ట్ గోల్డ్, నెబ్యులా పర్పుల్ కలర్‌లలో వచ్చింది.

లాంచ్ ఆఫర్లలో భాగంగా.. పలు బ్యాంక్ ఆఫర్లు పొందొచ్చు.

50MP+2MP బ్యాక్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.