పక్షులు భవిష్యత్తును ముందు పసిగడతాయా..?
కాకులు కొన్ని సమాచారలను ముందుగానే చేరవేస్తాయి
జ్యోతిష్య శాస్త్రంలో కాకి ఒక ప్రత్యేక స్థానం
కాకి ఇంటి ముందుకు వస్తే పూర్వీకులే వచ్చినట్లు..
శకున్ శాస్త్రం ప్రకారం కాకితో మంచి, చెడు శకునాలు
ఇంటి ముందుకు వచ్చి అరిస్తే చుట్టాలు వస్తున్నట్లు
పువ్వులను ఇంటి మీద వేస్తే మగ సంతానం పుడుతుంది
కాకి పెళ్లి మండపంపై వాలితే వివాహం విజయవంతం కాదు
Image Credits: Envato