బల్లి పడితే శుభమా..అశుభమా తెలుసుకోండి

బల్లి శరీరంపై దూకడం, పడటం శుభ సందేశం

చిన్న చిన్న పనులు భవిష్యత్తును సూచిస్తాయి

జంతువులు, పక్షులతో కొన్ని సంకేతాలు

వ్యక్తి జీవితంలో రాబోయే అవకాశాలను సూచిస్తుంది

కుడి వైపున బల్లి పడితే ఆర్థిక నష్టం జరగవచ్చు

ముక్కు మీద బల్లి పడితే అనారోగ్యం, వ్యాధి

నిద్రపోతున్నప్పుడు బల్లి పాకడం, పరిగెడితే చెడు ఫలితం

Image Credits: Envato