ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారా..?
ఒత్తిడి నుంచి పూర్తిగా తప్పించుకోలేం
కంట్రోల్ చేసే ఆహారాలు తీసుకోవాలి
అలాంటి వాటిలో మునగ కాడలు ఒకటి
మునగాకుల్లోని ఒలీఫెరా సప్లిమెంటేషన్‌లో ఒత్తిడి పరార్
స్మూతీలు, టీ ఆహారంలో కలిపి తీసుకోవచ్చు
మానసిక స్థితిని మెరుగు పర్చడంలో కీ రోల్
ఒత్తిడి, ఆందోళన తగ్గాలంటే మునగాకులు ఉత్తమం
Image Credits: Envato