వ్యాయమం ముందు హనీ వాటర్ తాగితే ఏమవుతుంది
శరీర పనితీరును మెరుగు పరుస్తుంది
ఈ నీరు శరీరానికి ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది
బాడీలో నొప్పి, వాపు వంటివి తగ్గిస్తుంది
వ్యాయామం తర్వాత వచ్చే నొప్పిని తగ్గిస్తాయి
ఈ నీరు జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది
తేనె తక్షణ శక్తిని ఇచ్చి ఒత్తిడిని తగ్గిస్తుంది
డయాబెటిస్ రోగి డాక్టర్ల సలహాతో తీసుకోవాలి
Image Credits: Envato